Thursday, December 9, 2010
Vaana vaana: Evare Athagadu
Vaana vaana hayabba vaatesthunto hairabba Vaanemchesthundo oyabba vayase unte haidebba
Chitapata chinukulalo kitakitaladeno, cheeralalo siggu baruvu siggulalo gunde dharuvu
Poga manchamma yedalo manchalu parichenu..
||vaana vaana||
Aagadam endhuku, andhi ranandhuku Pondadam endhuku, andamunnandhuku
Andame endhuku, harathicchendhuku
Haarathe endhuku, sreemathayyendhuku
Vayyari vanti meedha vuyyalalesukoni gilleti jolallo
Sampangi sokulamma sompullo sokuthunna naajukulennenno
E mata cheppaleka emaina aapaleka pagalendekkinattu naa gundekki kuyagane
||vaana vaana||
Aapadam endhuku, oopu thecchendhuku
Oopuneekendhuku, kaapu kacchendhuku
Aachiraavendhuku gicchithavandhuku
Gicchadam endhuku, nacchi mecchendhuku
Jabilli dumpalanti nee bulli chempa meedha naa chukka peduthunna
Vesangi rethiranta vennello jatharanta nee kodi kusthunna
Radhamma oopirantha krishnayya venuvele kanne muddullo vennele kaajesukunnavela
||vaana vaana||
Posted by Madarapu at 1:43 PM 0 comments
Evaremma Athagadevaramma: Evare Athagadu
Evaramma athagadevaramma, vivarale dachaka telupamma
Kallalo kalalu kalisi manase kadilinchi marulu kuripinchi kottha virahaana munchinaade ... ||Evaramma||
Bhale dongavamma nuvvu, khalejaalu enni neeku chilakamma
Matavarasakaina naaku manasuvippi cheppaledhu evaramma
Ninna monnatidaanni naamatakemi gani chettantha frendukaina cheppaledha
Paluke bangaramaye kuluke singaramaye chaalle bettu evaramma
Evaro maaku chebithe laggam chusi pedatham
Ammadu vidhiga vidhiyo thadiyo shubhamuhurthametti nee pelli jarapalema
||Evaramma||
Maree chepparani vaadaa maha goppa andagaada
Saragaala inti donga chalakeela chanti donga evaramma
Kolatamaadu kannu sayyataladuchoopu muddullo munchinodu evaramma
Sandella kodikoose pandilla eeduvesi Premindhindhi evaramma
Asalem thochadaaye okate thondaraye evvara ghanudu priyudu varudu
Ninu maya chesi matthejo jalli manasicchukunnavaadu evaramma
||Evaramma||
Posted by Madarapu at 1:42 PM 0 comments
శుక్రవారపు పొద్దు: లక్ష్మి కటాక్షం
చిత్రం: లక్ష్మి కటాక్షం
సంవత్సరం: 1970
సంగీతం: ఎస్. పి. కోదండపాణి
శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు దివ్వెను దగవద్దు బువ్వనెట్టద్దు
తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు తొలి సంధ్య మలి సంధ్య నిదురపోవద్దు
మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు – 2
ఇల్లాలు కంటతడి పెట్టనీయింట కల్లలాడని ఇంట గోమాత వెంట
ముంగిళ్ళ ముగ్గిళ్ళ పసుపు గడపల్లో పూలల్లో పాలల్లో
పూలల్లో పాలల్లో ధాన్యరాసుల్లో మా తల్లి మహలక్ష్మి స్థిరముగానుండు – 2
Posted by Madarapu at 1:41 PM 0 comments
Thaaye Yashoda: Morning Raaga
♪♪♪♪ Song Lyrics : Thaye Yashoda ♪♪♪♪♪♪
Aaa..aaa....Na..nana..Naa...
Na...nAaa...naaaa...Na.....na nana naa na..na re.. na na na na..ra na na.. aa...
Sa sa sa ri ri sassa sa sa ri ri
Sa sa sa ni sa ri sa ni sa ri sa ni sa ri sa ni ni sa da da
Da da ri ri ri ri ri ri ri niri niri ga ri
Ni ga ri ni ni ni da ni da ma ma da ma gari ri Aaa Aaa....
Thaye Yashoda udan Ayarkulattu ditta
Thaye Yashoda udan Ayarkulattuditta
Mayan Gopalakrisnan Seyyum Jalattai Keladi
Thaye Yashoda udan Ayarkulattu ditta
Mayan Gopalakrisnan Seyyum Jalattai Keladi
Thaye Yashoda .....
{Chorus}
Oo Yashoda the son of your's, There is none like him in the universe
Oo Yashoda the son of your's, There is none like him in the universe
Yashoda the son of yours, There is no one like him in the universe
Tha nam tha.. tha nam tha.. thana nana
tha nam tha tha nam tha tana nana..
tanam tha tha nam tha na na na na na na Aa......
Dhim tha na na Dhira nana Nana..
Dhim tha na na Dhira nana dhirana..
taana nana na.. taana nana na..
taana nana naa na..
Sa sa ri sa ri sa.. sassa ri sa ga..
pa da ma da ni sa.. ni ga ri ri sa ga..
ni sa ri sa ri sa.. sa sa ni..
ni ni ni ni sa ri sa ni sa ri sa ni da
da da da ni ni ni.. da da da ri ri ri...da da daa.. ga.. gari niri ga ri
gaga riri..nini dada.. gaga riri..
niri sa.. niri ni.. niri da..
niri sassa sa.. ni sa ri sa..
ni sani sani sani sani nini sa nini sa nini sa
da ma da ni ni ni ni.. da da ni ni ni ni.. da da ri ri ri ri
sa da ri sa ri sa..ni ni sa ni da ni
da da ni da ma da.. ma da ma da ni sa..
ga ri sa.. ri sa ni..ri sa ni.. sa ni da..
ga ri sa ni da ni sa ni da pa da ni da pa ma
pa da ni da pa..ma pa da pa ma da pa ma ga ri sa sa
sa sa sa ri ri ri ga ga ga ma ma ma
pa da pa ma ga ga ga ma ma ma da da da ni ni ni sa
sa ri sa ri ga ma pa ma ga ma ga ma pa da ni da pa da pa da ni sa ri sa
ri sa ni ni da ma ga ri ri ri ga ri ga ma ga ma da ma da ni ri da ma
ri ga ma ga ma da ma da ni da ni ri ma da ri ri
ma da ni da ni ri ri ri ga ri ga ma pa ma ga ma pa...aa...aaa...na..
Thaye Yashoda..yashodaa..yashodaa...
♪♫♪♫♪♫♪♫♪♫♪♫♪♫♪♫♪♫

Posted by Madarapu at 1:38 PM 0 comments
Saturday, September 25, 2010
ఆర్య - 2 బేబీ హి లవ్స్ యు
ఆ...
మొదటి సారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంత, మొదటి సారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంత
మొదటి సారి నీకు ముద్దుపెట్టినప్పుడు జరిగినంత దోషమంత, చివరిసారి నిజం చెప్పినప్పుడు తీరినట్టి భారమంత
ఊ ఇంకా ..!
తెల్ల తెల్లవారు పల్లెటూరిలోనా అల్లుకున్న వెలుగంత, పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవు పాల నురగంత
చల్ల బువ్వలోన నంచుకుంటు తిన్న ఆవకాయ కారమంత, పెళ్లి ఈడుకొచ్చి తుల్లియాడుతున్న ఆడపిల్ల కోరికంత
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్
అందమైన నీ కాలికింద తిరిగే నేలకున్న బరువంత, నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగి ఉన్ను వయసంత
చల్లనైన నీ శ్వాసలోన తొనిగే గాలికున్న గతమంత, చుర్రుమన్న నీ చూపులోన ఎగిసే నిప్పు లాంటి నిజమంత
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్
పంటచేలలోని జీవమంత, ఘంటసాల పాట భావమంత పండగొచ్చినా పబ్బమొచ్చినా వంటసాలలోని వాసంత
కుంభకర్ణుడి నిద్దరంత, ఆంజనేయుడి ఆయువంత కృష్ణ మూర్తిలో లీలలంత రామ లాలి అంత
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్
పచ్చివేప పుల్ల చేదు అంత, రచ్చబండ పైన వాదనంత అర్ధమైనా కాకపోయినా భక్తి కొద్ది విన్న వేదమంత
ఏటి నీటిలోని జాబిలంత, ఏట ఏట వచ్చే జాతరంత, ఏక పాత్రలో నాటకాలలో నాటు గోలలంత
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్
అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత, జల్లుపడ్డ వేళ పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంత
బిక్కుబిక్కుమంటు పరీక్షరాసే పిల్లగాడి బెదురంత, లక్షమందినైన సవాలుచేసే ఆటగాడి పొగరంత
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్
ఎంత దగ్గరైన నీకు నాకు మధ్య ఉన్న అంతులేని దూరమంత, ఎంత చేరువైన నువు నేను కలిసి చేరలేని తీరమంత
ఎంత ఓర్చుకున్న నువు నాకు చేసే జ్ఞాపకాలు గాయమంత, ఎంత గాయమైన హాయిగానె మార్చే మా తీపి స్నేహమంత
బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్ బేబీ హి లవ్స్ యు, హి లవ్స్ యు, హి లవ్స్ యు సో మచ్
Posted by Madarapu at 3:29 PM 0 comments
Labels: Baby 2, Baby he loves you
Saturday, August 7, 2010
భైరవద్వీపం - శ్రీ నారద తుంబుర
చిత్రం : భైరవద్వీపం
సంవత్సరం : 1994
సాహిత్యం : వేటూరి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
సంగీతం : మాధవపెద్ది సురేష్
శ్రీ తుంబుర నారద నాదామృతం ఆ.. ఆ ... ఆ..
శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం
సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం
శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన
శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం
సప్త వర్ణముల మాతృకగా శుక్త వర్ణముల డోలికగా – 2
ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై
స ప స గరిగని దపమగ గనిగమగరిసనిస
సగమ గమప మపని స గరిసనిద రిసనిదప సనిదపమ
శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం
స స ససస సనిప గరిస గ ప ని స గరిస నిసరి పనిస గపని రిగప గరిస
సంగీతారంభ సరస హేరంభ స్వరపూజలలో షడ్జమమే
రి రీ రిమపనిదమ మపనిసగరి మగరిసనిస రిమగరిస నిసరినిదమప మగరి నిదప మగరి
శంభో కైలాస శైలూషికా నాట్య నందిత స్వరనంది వృషభమే
గ గా గారిస రిసగ సాదప గగపదస
మురళి వనంతాల దిరియు వసంతాల – 2 చిగురించు మోహన గాంధారమే
మ సమగసనిదమ సమగ మదని మగనిసస
మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము ఇందోళ మద్యమమే
ప పమప గగప పమప దనిద పదస పదసరి పమరిసనిదపమప రిసరిమ ప
సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే
ద దనిసమగరి పదనిరిసనిదప రిసనిదప మగరిగమప
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతి రేకాలు దైవతమే
ని సనిదపమగరిస నినినిని ని రిపమగరి మద మదాద మదనిరి గరిస
కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడె నిషాదమే....
తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కిటదిన్న – 2 నినిపమగమ పనిమపనినిస
నిని సస సస నిని రిరి రిరి నిని గగ గమ రిగ సరి నిస
పనిస మపని గమప సగమ సమగపమని పసనిరిసగ
మగమగరి గరిగరిస రిసరిసని సనిసనిద నిదనిదప దపదపమ
సగమప గమపని మపనిస గసగ గమప
గసగ మగమ సగమప మగరిస రిదపమగమపని దపమగరిసనిరి
నినినిసస సస నినిని గగ గగ నినిని మమగమ పమగమగరిస
గగగ పపపప గగగ నినినిని గగగ సస నిస గరి సమ గరిస
నిస నిస నిస నిస పని పని పని మప – 2
గమ గమ గమ గమ సగ సగ సగ నిస – 2
నిస గమ సగ మప గమ పని మప నిస సగ మప గమ పని మప నిస పని సగ
సస సస సస రిరి రిరి రిరి సస సస సస గగ గగ గగ
రిరి రిరి రిరి గగ గగ గగ రిరి రిరి రిరి మమ మమ మమ
గమ గమ గమ గమ గమ గస గమప ......
శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం.
for lyrics in English, please visit:
http://www.idleplace.co.cc/2009/11/bhairava-dweepam-movie-songs-lyrics-sri.html
http://telugu-elyrics.blogspot.com/2010/05/bhairava-dweepam-sri-thumbura-lyrics.html
for lyrics in English, please visit:
http://www.idleplace.co.cc/2009/11/bhairava-dweepam-movie-songs-lyrics-sri.html
http://telugu-elyrics.blogspot.com/2010/05/bhairava-dweepam-sri-thumbura-lyrics.html
Posted by Madarapu at 4:29 PM 0 comments
Labels: bhairava dweepam, sree narada thumbura, భైరవద్వీపం, శ్రీ నారద తుంబుర
శుభప్రదం - మౌనమే చెబుతోంది
చిత్రం : శుభప్రదం
సంవత్సరం : 2010
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : బాలు, ప్రణవి
సంగీతం : మణిశర్మ
సంగీతం : మణిశర్మ
మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది ......
మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది ఏ మాట నీ మాటున దాగుందో - 2
చూపు చెబుతోంది నీ చూపు చెబుతోంది ఎద చాటునున్న ఆశ ఏమందో .. ఏమందో
మౌనమే చెబుతోందా నా మౌనమే చెబుతోందా ఏ మాట నా మాటున దాగుందో - 2
చూపు చెబుతోందా నా చూపు చెబుతోందా ఎద చాటునున్న ఆశ ఏమందో .. ఏమందో
అదిగో నీ బిడియం నాకు చెబుతోంది ఏమని ఎంత ఆరాటాన్ని లోపల ఆపిందో
ఇదిగో నీ చొరవే నాకు చెబుతోంది ఏమని ఇంత ఆనందాన్ని పంచగ చేరిందో
ఇరువురి చెరలో పరువం చెబుతోంది ఒకరినొకరం వద్దనుకోలేనంత ప్రేమ సొంతమయ్యిందని
మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది ఏ మాట నీ మాటున దాగుందో
వేసే ప్రతి అడుగు దారికి చెబుతోంది నేటి నుండి నేను ఒంటరి కాదంటూ
పలికే ప్రతి పలుకు బాషకి చెబుతోంది శ్వాసచేప్పే ప్రేమబాషం వినమంటూ
గుప్పెడు గుండెల చప్పుడు చెబుతోంది ఎప్పటికీ లయ తప్పని రాగం నీ నా అనురాగం అని
మౌనమే చెబుతోంది ఏ మాట నీ మాటున దాగుందో
మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది ఏ మాట నీ మాటున దాగుందో ....
Posted by Madarapu at 9:10 AM 0 comments
Labels: 2010, mouname chebuthondhi, shubhapradam, మౌనమే చెబుతోంది, శుభప్రదం
Subscribe to:
Posts (Atom)